Logo

endaro mahanubhavulu

Endaro Mahanubhavulu

Ref: https://patantara-com.translate.goog/notations/w6bCpMKkwp?_x_tr_sl=en&_x_tr_tl=te&_x_tr_hl=te&_x_tr_pto=tc

ఎన్దరో మహానుభావులు అన్దరికీ వన్దనములు

చన్దురూ వర్ణుని అన్ద చన్దమును హృదయారవున్దమున #aravind జూచి బ్రహ్మానన్దమనుభవిఞ్చు వారెన్దరో మహానుభావులు

సామగాన లోల మనసిజ లావణ్య ధన్య ముర్ధన్యులెన్దరో మహానుభావులు మానసవన చర వర సఞ్చారము నెరిపి మూర్తి బాగుగ పొగడనే #kishan వారెన్దరో మహానుభావులు

సరగున పాదములకు స్వాన్తమను సరోజమును సమర్పణము #dhundi #ram సేయువారెన్దరో మహానుభావులు

పతిత పావనుడనే పరాత్పరుని గురిఞ్చి #saami #sudarshan పరమార్ధమగు నిజ మార్గముతోను బాడుచును సల్లాపముతో స్వర లయాది రాగముల దెలియు వారెన్దరో మహానుభావులు

హరిగుణ మణిమయ సరములు గళమున షోభిల్లు భక్త కోటులిలలో తెలివితో చెలిమితో కరుణ గల్గి జగమెల్లను సుధా దృష్టిచే బ్రోచువారెన్దరో మహానుభావులు

హొయలు మీర నడలు గల్గ్గు సరసుని సదా కనుల జూచుచును పులక శరీరులై ఆనన్ద పయోధి నిమగ్నులై ముదమ్బునను యశము గలవారెన్దరో మహానుభావులు

పరమ భాగవత మౌని వర శశి విభాకర సనక సనన్దన దిగీశ సుర కిమ్పురుష కనక కశిపు సుత నారద తుమ్బురు పవనసూను బాలచన్ద్ర ధర శుక సరోజభవ భూసురవరులు పరమ పావనులు ఘనులు శాశ్వతులు కమల భవ సుఖము సదానుభవులు గాక ఎన్దరో మహానుభావులు

నీ మేను నామ వైభవమ్బులను నీ పరాక్రమ ధైర్యముల శాన్త మానసము నీవులను వచన సత్యమును రఘువర నీయెడ సద్భక్తియు జనిఞ్చకను దుర్మతములను కల్గ జేసినట్టి నీమది నెరిఙ్గి సన్తసమ్బునను గుణ భజనానన్ద కీర్తనము జేయు వారెన్దరో మహానుభావులు

భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములను #keelu #hariganesh శివాది సన్మతముల గూఢములన్ ముప్పది ముక్కోటి సురాన్తరఙ్గముల భావమ్బులనెరిగి భావ రాగ లయాది సౌఖ్యముచే చిరాయువుల్గలిగి నిరవధి సుఖాత్ములై త్యాగరాప్తులైన వారెన్దరో మహానుభావులు

ప్రేమ ముప్పిరి గొను వేళ నామమును దలచేవారు రామభక్తుడైన త్యాగరాజనుతుని నిజ దాసులైనన వారెన్దరో మహానుభావులు #dachu అన్దరికీ వన్దనము-లెన్దరో మహానుభావులు

© 2025 All rights reservedBuilt with Flowershow Cloud

Built with LogoFlowershow Cloud